PV Sindhu Arrives In Hyderabad After Historic World Championships || Oneindia Telugu

2019-08-28 80

PV Sindhu defeated Nozomi Okuhara of Japan 21-7, 21-7 in a one-sided contest to win her maiden gold medal in the BWF World Championships 2019 Final. “I dedicate this medal to my mother. It’s her birthday today,” the 24-year-old said moments after the historic win at the World Championships. “A big thanks to my coach Pullela Gopichand and my support staff,” she added.
#PVSindhu
#PVSindhuwongoldmedal
#BWFWorldChampionships2019
#NozomiOkuhara
#PullelaGopichand
#badminton
#narendramodi

ఎంతో నిరీక్షణ తర్వాత స్వర్ణ పతకం సాధించానని భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు అన్నారు. వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన సింధు మంగళవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. సింధుతో పాటు ఆమె తండ్రి పీవీ రమణ, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, తదితరులు నగరానికి చేరుకున్నారు.